MDK: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న టీజీఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి మెదక్ జిల్లా ‘TVAE’ జేఏసీ ఛైర్మన్ బీఎన్ స్వామి పేర్కొన్నారు. ఆ రోజే సమ్మె నోటీసు కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. తూప్రాన్‌లో జేఏసీ కన్వీనర్ ఎస్కే షాదుల్ హుస్సేన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.