BHPL: 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ భూపాలపల్లిలో ఇన్-సర్వీస్ అభ్యర్థుల నుంచి ప్రైవేట్ అభ్యర్థిగా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. సంబంధిత వృత్తిలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండి, GPF/EPF/ESI సౌకర్యాలు కలిగిన పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇన్-సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.