JN: రోడ్డు భద్రతపై అప్రమత్తత అవసరం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ లింగాల గణపురం మండలం నెల్లుట్ల గ్రామంలో నిర్వహించిన అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మొబైల్ ఫోన్ వినియోగం వంటి అలవాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణం అన్నారు.