BHPL: భూపాలపల్లి 10వ వార్డు అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని కౌన్సిలర్ పుల్లూరి మంజుల మాధవరావు అన్నారు. హనుమాన్ భక్త వెల్ఫేర్ కమిటీ సభ్యులు కౌన్సిలర్‌ను కలిసి నేడు సన్మానించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్ స్పష్టం చేశారు.