BDK: మణుగూరు 33/11 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని 11 కేవీ ఫీడర్ లో నేడు అత్యవసర మరమ్మతులు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉదయం 9-11 గంటల వరకు శేషగిరి నగర్, బస్టాండ్ పరిసరాలు, మెయిన్ రోడ్, టీడీపీ సెంటర్, ఆదర్శ్ నగర్, శివలింగపురం, బాపనకుంట, పీకే1 సెంటర్, రాజుపేట కాలనీ, కొత్తకొండపూర్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు.