NRPT: హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గ్రూప్-1 ఆఫీసర్స్ సైక్లోథాన్ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ‘రైజింగ్ తెలంగాణ’ నినాదాన్ని చాటడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఎంసీహెచ్ఐర్డీ డైరెక్టర్ శాంతకుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పాల్గొన్నారు.