ADB: మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మాజీమంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ అసెంబ్లీలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా అందజేయాలని చేపట్టిన రైతుల సంతకాల సేకరణను హరీష్ రావుకు అందజేశారు.
Tags :