రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్‌లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన ధురంధర్2 సినిమా క్లైమాక్స్‌లో పార్ట్3 ఉన్నట్లు చిత్రయూనిట్ హింట్ ఇచ్చేసింది. అంతేకాకుండా జూన్ 14, 2026 విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.