ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్ మీ.. పీ4 లైట్ పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్ మీ యూఐ 7.0, 6.8 అంగుళాల డిస్ ప్లే, 144Hz, వెనక వైపు 13 MP కెమెరా, 05 MP సెల్ఫీ కెమెరా, 7,000mah బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తుంది. 4GB+64GB వేరియంట్ ధరను రూ.12,999గా కంపెనీ నిర్ణయించింది.