AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డు బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచే కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి రెండో సంవత్సరానికి వెళ్లే విద్యార్థులు ఏప్రిల్ 1 నుంచి 23 వరకు జరిగే క్లాసులకు హాజరుకావాలని, అలాగే ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు సెలవులు ఉంటాయని తెలిపింది.