TG: ఈ సంవత్సరం సింహగురవుతో రాహుకాలం సంయోగం చేస్తుండటంతో.. దక్షిణాది సీఎంలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పంచాంగ కర్త బాచంపల్లి సంతోష్ కుమార్ హెచ్చరించారు. ముఖ్యంగా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిరంతరం ధర్మం వైపే ఉండాలని సూచించారు. ఈ ఏడాది ధరలు విపరీతంగా పెరుగుతాయని చెప్పారు.