కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదివారం రోజున సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేఎల్పీ సమావేశంలో పాల్గొన్నారు. నేటి నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు.