WGL: గ్రేటర్ WGL మహానగరంలోని ప్రజలు ఆస్తి పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని HNK జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ చాహత్ బాజ్పాయ్ కమిషనర్ కోరారు. ఆదివారం 54వ డివిజన్లో నిర్వహించిన ప్రత్యేక పన్నుల సేకరణ డ్రైవ్లో రూ. 96,056 వసూలైనట్లు వెల్లడించారు. గడువు లోపు పన్నులు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.