SRCL: బోయినిపెల్లి మండలం కొత్తపేట గ్రామ శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు, బైకు ఢీకొన్నాయి. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.