KMM: రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ్ బాబు, మున్సిపల్ ఛైర్మన్ అనిత ప్రారంభించారు.