BDK: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బేతంపూడి సర్పంచ్ శ్రీకాంత్ కోరారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కూలీలకు ఉపాధి హామీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి గరిష్ఠ వేతనం పొందాలని వారు సూచించారు.