KMR: పిట్లం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఫిజియోథెరపీ శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ వి. సారిక, ఎంఈఓ దేవిసింగ్, ఐఈఆర్పీ ఎం. కమల్ కిషోర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. శిబిరంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు పిల్లలకు అవసరమైన సూచనలు అందించారు.