ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మున్సిపాలిటీ కార్యాలయావరణలో సీఐటీయూ నాయకులతో కలిసి కార్మికులు ధర్నా నిర్వహించారు. పార్టీ నాయకులు సాకే నాగరాజు మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు ఎవరు లేకపోవడంతో వినతి పత్రాన్ని గోడకు అతికించారు.