BHNG: మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్లు గురించి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా రాజపేట మండలం నర్సాపురం గ్రామం మాజీ సర్పంచ్ ఎన్.గోపాల్ రెడ్డి, బేగంపేట మాజీ సర్పంచ్ పి.కరుణాకర్లను ముందస్తు అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లు విడుదల చేయాలని కోరుతూ చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా అరెస్టు చేయడాని తీవ్రంగా ఖండించారు.