KMR: నస్రుల్లాబాద్ మండలం మైలారం శివారులోని మైసమ్మ ఆలయంలో భక్తులు ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. మైసమ్మ ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. భక్తులు పూజల అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లో వనభోజనాలు ఏర్పాటు చేశారు.