RR: మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జల్పల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరామ కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.