SRCL: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ పటిష్టతకు కృషి చేసిన బోయినపల్లి మండలం రామన్నపేట మాజీ సర్పంచ్ కన్నం రఘు అనారోగ్యం మృతి చెందాడు. ఉమ్మడి రాష్ట్రంలో రఘు బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేయడంతో పాటు రామన్నపేట గ్రామ సర్పంచగా సేవలందించాడు. రఘు గత కొంత కాలంగా అనారోగ్య బారిన పడగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.