NZB: బాల్కొండ మండల కేంద్రానికి చెందిన కిడ్నీ బాధితులకు MLA వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం LOCలను అందజేశారు. మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ పాషా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స కోసం రూ.2.80 లక్షలు, కిడ్నీ డోనర్‌గా ఉన్న మహమ్మద్ ఖాజాకు వైద్య ఖర్చుల కోసం రూ.2.40 లక్షల విలువ గల LOCలను MLA తన నివాసంలో అందించారు.