WGL: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నూతనంగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ మంగళవారం డిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆమెకు పదవి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈభేటీలో వరంగల్ ఎంపీ కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని స్వర్ణ పేర్కొన్నారు.