ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ పోకో.. సీ85x 5G పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3, 6.9 అంగుళాల డిస్ ప్లే, 120Hz, వెనక వైపు 32 MP డ్యుయెల్ కెమెరా, 08 MP సెల్ఫీ కెమెరా, 6,300mah బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తుంది. 4GB+64GB వేరియంట్ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది.