NGKL: చారకొండ మండలం జూపల్లి గ్రామంలో మహిళా వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యంపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రషీదా మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.