SRPT: ప్రజలకు బ్యాంకింగ్ సేవలు సులభంగా అందించేందుకు చివ్వెంల మండలంలోని పిల్లలజగ్గు తండాలో మినీ బ్యాంక్ సేవలను ప్రారంభించినట్లు జయరాం గుడితండ సర్పంచ్ వెంకన్న నాయక్ తెలిపారు. ఈ మినీ బ్యాంక్ సేవలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలు మినీ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ గ్రామ ప్రజలకు సూచించారు.