JN: కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, కొమురవెల్లి మండలాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి CM రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గంలోని ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు.