BDK: మణుగూరు పట్టణంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ అమెరికా దాడులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధాల వలన దేశంలో పెరిగిన నిత్యవసర వస్తువుల్లో భాగంగా గ్యాస్ ధరను తగ్గించి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడాలని కోరారు.