RR: చేవెళ్ల ఆర్డీవోగా ఇటీవల పార్థసింహరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రావులపల్లి సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్ మంగళవారం ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలిశారు. వారు మాట్లాడుతూ.. నూతన బాధ్యతల్లో ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనూష అంజన్ కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ నరేందర్, నాయకులు పాల్గొన్నారు.