PDPL: పెద్దపల్లిలోని వీ- హబ్లో జరుగుతున్న సెర్ప్ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీ- హబ్ కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లాలోని స్వశక్తి సంఘాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వీ- హబ్ నైపుణ్యాల శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.