PDPL: రామగుండం ఐసీడీఎస్ పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్ నాగుల మల్యాల స్వర్ణలతను కలెక్టర్ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అధికారులతో దురుసుగా, దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు అందడంతో, విచారణ జరిపి ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.