SRCL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె, సభల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.