జగిత్యాల జిల్లా కేంద్రంలోని సర్దార్ సత్రం ప్రభుత్వ భూమిపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు నాయకులు కోరారు సోమవారం పట్టణ అధ్యక్షుడు దివాకర్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ రాజుగౌడ్కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.