PPM: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్వో కె.హేమలత అన్నారు. సోమవారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు.