NZB: బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కోశాధికారిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆనందు విజయ్ విక్కీ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైయం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేష్ ప్రకటన విడుదల చేశారు. విజయ్ మాట్లాడుతూ.. తనను నమ్మి పార్టీ బాధ్యతలు ఇచ్చిన పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే, ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు.