KMM: రెవెన్యూ పన్ను వసూలు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. నగరంలో పన్ను వసూళ్లు, ఆసరా పెన్షన్ల పంపిణీపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అధికారులతో గురువారం సమీక్షించారు. పెండింగ్లో ఉన్న పెన్షన్ దరఖాస్తులన్నింటినీ వారం రోజుల్లోగా పరిష్కరించి, అర్హులకు ఫలాలు అందేలా చూడాలని ఆదేశించారు.