MHBD: జిల్లావ్యాప్తంగా గత 10 భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండవేడి తట్టుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు సైతం వేడి తగలకుండా తలకు కర్చీఫ్, స్కార్ఫ్లు కట్టుకుని వెళ్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లపై వాహనాలు తిరగడం లేదు. ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు