MDCL: అసెంబ్లీ ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు మల్కాజ్ గిరి నేరేడ్మెట్ బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు సిద్ధమైన నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మల్కాజ్గిరి ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పెంచారు.