PDPL : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ సహజమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహరి అన్నారు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచయ్య పదవీ విరమణ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుచయ్య 30-35 ఏళ్ల ప్రజాసేవను ప్రశంసించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరుగడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు.