KMM: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నిన్న తెలిపారు. ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలంలో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిందని అన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద భూములు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వే మ్యాప్లు అందించే దిశగా ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ రూపొందించామని అన్నారు.