MBNR: వొకేషనల్ కోర్సు చదువుతున్న గంఢీడ్ మండలం వెన్నచేడ్ మోడల్ స్కూల్ విద్యార్థులకు 10 రోజుల ప్రభుత్వ ఇంటర్న్‌షిప్ ప్రారంభమైంది. విద్యార్థులు డిజిటల్ నాలెడ్జ్‌పై పట్టు సాధిస్తున్నారని ప్రిన్సిపల్ రాయిస్ ఫాతిమా పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడమే ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం తరపున స్టైఫెండ్, ద్రువీకరణ పత్రాలు అందజేస్తామని తెలిపారు.