EG: గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి నియమించారు. ఉండ్రాజవరం-పీఎన్డీ ప్రసాద్ (తహసీల్దార్ ) వేలివెన్ను, కాల్దారి, ఎస్సార్ పాలెం-టి.శేషుబాబు( ఎంపీడీఓ) మోర్త, దమ్మెన్ను-బి.రాజారావు(అగ్రికల్చర్ ఆఫీసర్ )చివటం, వడ్లూరు-ఎం. శ్రీనివాసరావు (ఎంపీడీఓ )తాడిపర్రు, వెలగదుర్రు-ఎస్.దుర్గా భవాని (ఆర్ డబ్ల్యూ ఎస్)ఏ. ఈ)నియమించారు.
Tags :