VSP: ఇరవై ఏళ్లుగా కనిపించని సత్యనారాయణను టూటౌన్ పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతిలో తప్పిపోయిన ఆయనను నగరంలో గుర్తించిన పోలీసులు ముందుగా నిరాశ్రయ గృహానికి తరలించారు. అనంతరం వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను సంప్రదించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.