SRPT: నేటి సమాజంలో వెలకట్టలేని ఆస్తి విద్య మాత్రమేనని అలాంటి విలువైన విద్యను మన పిల్లలకు అందించేందుకు ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కృషి చేయాలని మునగాల తహసీల్దార్ సరిత అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక సాయి గాయత్రి విద్యాలయంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.