NZB: నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్పల్లి ZPHS పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ (మ్యాథ్స్)ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు DEO రాజు నేడు సస్పెండ్ చేసినట్లు MEO చందర్ తెలిపారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ మ్యాథ్స్, రామోజీ శ్రీనివాస్ ఇద్దరు గొడవపడిన విషయంలో పోలీస్ కేసు నమోదు చేశారు.