BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి మంగళవారం ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాద విక్రయాలతో రూ.13,48,740, VIP దర్శనాలతో రూ.4,57,050, కార్ పార్కింగ్తో రూ.4,17,000, బ్రేక్ దర్శనాలతో రూ.2,24,700, ప్రధాన బుకింగ్స్ ద్వారా రూ.2,29,740, వ్రతాలతో రూ.1,27,000, లీజులతో రూ.6,40,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 40,42,615ల ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.