ASF: కాగజ్ నగర్ పద్మశాలి కమ్యూనిటీ హాలులో శనివారం రాత్రి పట్టణ పద్మశాలి సేవా సంఘం తాత్కాలిక కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి కుల సభ్యులు, ప్రజాప్రతినిధులు హాజరై కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా నాగేశ్వరరావు, కార్యదర్శిగా వెంకన్న ఎంపికయ్యారు.