WNP: జీలుగ విత్తనాలు కావలసిన రైతులు ఈరోజు రేవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, భూమి పాస్బుక్ జిరాక్స్ ప్రతులు తప్పనిసరిగా జత చేయాలి. అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు అందజేయాలని అధికారులు పేర్కొన్నారు.