సిద్దిపేట ఐటీ టవర్‌లో ఉన్న టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతి, యువకులకు టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులపై శిక్షణ ఇస్తునట్టు టాస్క్ మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. పలు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెల 16,17,18 తేదీలలో ఐటీ టవర్ టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. బీటెక్, డిగ్రీ పాస్ అయిన యువత అర్హులన్నారు.